జాతీయ వార్తలు

అధికార దుర్వినియోగం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ముందస్తు బెయిల్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం కోర్టు నిరాకరించటంతో చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధమైంది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈడీ, సీబీఐ, ఓ వర్గం మీడియాలను చిదంబరం అరెస్టుకు ఉపయోగించుకుంటుందని, ఈ అధికార దుర్వినియోగాన్ని ఖండిస్తున్నానని అన్నారు.