జాతీయ వార్తలు

రాహుల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం 48వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్ సుదీర్ఘకాలం, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ఇవాళ తన ట్వీట్‌లో వెల్లడించారు.