జాతీయ వార్తలు

జీఎస్టీ అమలులో లోపభూయిష్ట విధానాలు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీఎస్టీ అమలులో లోపభూయిష్టమైన విధానాలు ఉండటం వల్లే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నష్టపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన మంగళవారంనాడు యువ పారిశ్రామికవేత్తల ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ పెద్ద నోట్లు రద్దు వల్ల ఎవరికీ లాభం చేకూరిందో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. పన్నుల విధానంలోనూ మార్పులు తీసుకువస్తామని తెలిపారు.