జాతీయ వార్తలు

రక్షణ రంగంపై సర్జికల్ దాడులు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై శనివారం మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వాఖ్యల నేపథ్యంలో రాహుల్ ఈ విమర్శలు చేశారు. రక్షణ రంగంపై సర్జికల్ దాడులు జరిగాయని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి సంబంధించి ప్రధాని, రక్షణ మంత్రి సీతారామన్ రాజీనామా చేయా