జాతీయ వార్తలు

మోదీ అవినీతిపరుడు:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అవినీతిపరుడని, ఆయనపై దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది పక్కా అవినీతి కేసు అని అన్నారు. గురువారంనాడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ అవినీతిపై ప్రచారం చేయటం బాధాకరమని అన్నారు. అవినీతి రక్షణ రంగంలోనే కాదు ఇతర రంగాల్లో జరిగిన ఒప్పందాల్లోనూ ఉందని అన్నారు.