తెలంగాణ

అవినీతి లేని తెలంగాణ చూపిస్తాం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్: తెలంగాణలో తమకు అధికారం కట్టబెడితే అవినీతిలేని తెలంగాణను అందిస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆయన భైంసాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ ఐదేళ్లు వృధాచేశారని, ఇప్పటికైనా మించిపోయిందేమి లేదని తమను గెలిపిస్తే నిరుద్యోగ భృతీ రూ.3వేలు అందిస్తామని వెల్లడించారు. ప్రజల కలలు సాకారం కావాలంటే కాంగ్రెస్ అధికారం కట్టబెట్టాలని అన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని అన్నారు. దేశానికి కాపలాదారుగా చెప్పుకునే మోదీ రాఫెల్ కుంభకోణం ద్వారా చోరీకి పాల్పడ్డారని అన్నారు.