ఆంధ్రప్రదేశ్‌

ఆగస్టు 6న విశాఖ ఏజెన్సీకి రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: అటవీహక్కుల చట్టం అమలుతీరుపై గిరిజనుల మనోభావాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగస్టు 6న విశాఖ ఏజెన్సీలో పర్యటిస్తారు. చింతపల్లి తదితర ప్రాంతాల్లో గిరిజనులను కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. రాహుల్ పర్యటన ఏజెన్సీ ప్రాంతానికే పరిమితమవుతుందని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గురువారం ఇక్కడ తెలిపారు.