జాతీయ వార్తలు

రాహుల్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమేథీ: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాన్వాయ్‌ను శుక్రవారం కొందరు మహిళలు అడ్డుకున్నారు. వేతనాల పెంపు కోసం ఆందోళన చేస్తున్న మహిళా ఆరోగ్య, అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ తన సొంత నియోజకవర్గమైన అమేథీలో ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.