జాతీయ వార్తలు

అది నా ఘనతే : రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఈపిఎఫ్ మొత్తాల విత్‌డ్రాయల్ సందర్భంగా పన్ను విధించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి తానే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చెప్పుకున్నారు. ప్రభుత్వంపై తీవ్రవత్తిడి తీసుకురావడంవల్లే ఇది సాధ్యమైందని ఆయన చెప్పారు.