జాతీయ వార్తలు
రాయిగఢ్లో విషాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 June 2018
మహారాష్ట్ర: ఖాలాపూర్ జిల్లా రాయిగఢ్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్తులు హుటాహుటిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.