తెలంగాణ

వేసవి రద్దీకి అదనంగా రైళ్లలో 80వేల సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్‌: వేసవి రద్దీ దృష్ట్యా కొన్ని రైళ్లలో అదనపు రిజర్వుడు బోగీలను దక్షిణమధ్య రైల్వే ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల 83,232 సీట్లు వెయిటింగ్‌ జాబితాలోని వారికే కాకుండా, రిజర్వు చేసుకోని ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వస్తాయి.