తెలంగాణ

రైలు నుంచి జారిపడి వైద్య విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్‌ : మంచిర్యాలలో శివాని అనే వైద్య విద్యార్థిని శుక్రవారం రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ప్రాణాలు శివాని విడిచింది. మంచిర్యాలలోని రాంనగర్‌ వాసిగా శివానిని పోలీసులు గుర్తించారు.