ఆంధ్రప్రదేశ్‌

ఏపీ రైళ్ల షెడ్యూల్‌లో భారీ మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లు పూర్తిగా, మరో 215 రైళ్లు దారి మళ్లిస్తున్నామని, 361 రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఉంటుందని ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.