తెలంగాణ

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌:నగరంలోని శనివారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసి రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీ నగర్‌, నాగోల్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, అడ్డగుట్ట, తుకారాంగేట్‌, ప్యాట్నీ, బేగంపేట, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, కుషాయిగూడ, ఈసీఐఎల్‌, చర్లపల్లి, నేరేడ్‌మెట్‌, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్‌, బీఎన్‌రెడ్డి నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌ పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.