తెలంగాణ

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాగల 24 గంటల్లో తెలంగాణలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరం శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్రలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఈ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనంతో పాటు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంతో పాటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి.