ఆంధ్రప్రదేశ్‌

తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : ఒడిశా నుంచి కోస్తా మీదుగా తమిళనాడు వరకు అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. ఇంకా ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణాలో అనేకచోట్ల, కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఉత్తర కోస్తాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.