ఆంధ్రప్రదేశ్‌

కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా నుంచి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. కోస్తా, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.