ఆంధ్రప్రదేశ్‌

మరో 24 గంటల పాటు కోస్తా, తెలంగాణలో వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటలపాటు కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.