తెలంగాణ

వర్షాలు కురుస్తాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని జోగిని స్వర్ణలత చెప్పారు. ఆమె ఉజ్జయిన మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు. ప్రతి సంవత్సరం పూజలు చేసి బోనం సమర్పించాలని అన్నారు. నా పిల్లలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదేనని అన్నారు. భక్తుల ముడుపులు సంతోషంగా అందుకున్నాను. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూస్తానని అన్నారు. గంగాదేవికి జలాలతో అభిషేకం చేయండి. బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుందని అన్నారు.