ఆంధ్రప్రదేశ్‌

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. విశాఖ నగరంలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నీట మునిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. మురుగుకాల్వల్లో పూడికతీత పనులను చేపడుతున్నారు.