జాతీయ వార్తలు

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్నది. దీని ప్రభావం వల్ల కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు, కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.