జాతీయ వార్తలు

భారీవర్షాలతో ముంబయిలో రైళ్లకు ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భారీ వర్షాలతో ముంబయిలో లోకల్‌ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీరు నిలిచి సెంట్రల్‌, హార్బర్‌ మార్గాల్లో , మన్‌ఖుర్ద్‌, విద్యావిహార్‌, థానే, విక్రోలి భాందూప్‌ సీఆర్‌ మెయిన్‌, హార్బర్‌ లైన్‌ రైలు సర్వీసులపై ప్రభావం పడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల ఆలస్యం కారణంగా ప్రయాణికులు స్టేషన్లలో చిక్కుకుపోయారు. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు సమయానికి వెళ్లలేకపోయారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు.