తెలంగాణ

రెండు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఉత్తర కోస్తాంధ్ర, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగతున్నాయని, కోస్తాంధ్రలో రెండ్రోజుల పాటు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంద వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణలోనూ రెండ్రోజల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వివరించారు.