ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో అద్దెలను నియంత్రించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపి రాజధాని అమరావతికి తరలివెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తున్నాయని ఎపి ఉద్యోగ సంఘాల నేత మురళీకృష్ణ గురువారం ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు నివేదించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తమ పిల్లలకు అడ్మిషన్లు దొరకడం లేదని, అమరావతి ప్రాంతంలో ఇంటి అద్దెలను నియంత్రించాలని ఆయన వివరించారు. ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుకు టక్కర్ హామీ ఇచ్చారని తెలిపారు.