జాతీయ వార్తలు

రాజకీయాల్లోకి రాను:రాఘురామ్ రాజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నమాట వాస్తవమేనని, కాని రాజకీయాల్లోకి రానని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్యకు రాజకీయాల్లోకి రావటం ఇష్టంలేదని స్పష్టంచేశారు. కొంతమంది చాలా బాగా మాట్లాడి ఓట్లు సంపాదించుకోగలరని, తనకు ఆ శక్తి లేదని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే నాకు మంత్రి పదవి దక్కుతుందని చాలా ఊహాగాలను వస్తున్నాయి. వాటిని నేను ఆపలేను. నేనెక్కడుంటే అక్కడ వాతావరణం సంతోషంగా ఉండేలా చూసుకుంటాను’ అని అన్నారు.