జాతీయ వార్తలు

రాజ్యసభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభ మధ్యాహ్నాం 12 గంటలకు వాయిదా పడింది. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. సభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం సభా కార్యక్రమాలను ప్రారంభించేందుకు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రయత్నించగా ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై చర్చ జరగాలని టీడీపీ సభ్యుడు ఎంపీ రమేష్ పట్టుబట్టారు. సభ సజావుగా జరిగేలా చూడాలని చైర్మన్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు వినకపోవటంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు.