జాతీయ వార్తలు

రాజ్యసభకు న‌లుగురు కొత్త స‌భ్యులు నామినేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవాళ రాజ్యసభకు నలుగురు ప్రముఖుల్ని నామినేట్ చేశారు. రాజ్యసభకు కొత్తగా నియమించినవారిలో రైతు నేత రామ్ షాకాల్, రచయిత రాకేశ్ సిన్హా, శిల్పి రఘునాథ్ మహాపాత్ర, క్లాసికల్ డ్యాన్సర్ సోనాల్ మాన్‌సింఘ్ ఉన్నారు.