జాతీయ వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరాం : సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మన్మోహన్‌సింగ్ ఇతర నేతలతో కలిసి రాష్టప్రతి భవన్‌కు ర్యాలీగా వెళ్లారు. అనంతరం రాష్టప్రతిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు సోనియా వెల్లడించారు.