జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్ సంక్షోభంతో నాకేంటి సంబంథం? : రామ్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వాన్ని కూలదోసి రాష్టప్రతి పాలనకు తాను కారకుడినంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని యోగా గురువు బాబా రామ్‌దేవ్ శుక్రవారం మీడియాతో అన్నారు. రాజకీయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బిజెపి నేతలతో కుమ్మక్కై తాను ఉత్తరాఖండ్‌లో సంక్షోభాన్ని సృష్టించాననడంలో అర్థం లేదన్నారు.