ఆంధ్రప్రదేశ్‌

ఒంటిమిట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీరామనవమితో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22వ తేదీ పుష్పయాగంతో ముగుస్తాయి. ఒంటిమిట్ట రామాలయంలో కల్యాణోత్సవం పౌర్ణమినాడు జరగటం విశేషం. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఒంటిమిట్ట రామాలయంలో రాష్ట్రప్రభుత్వం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.