తెలంగాణ

రంజాన్ వేడుకల్లో సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డిప్యూటీ సిఎం మహముద్ అలీ ఇంట్లో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్,ఈటల రాజేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. మహముద్ అలీ కుటుంబ సభ్యులకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపి విందులో పాల్గొన్నారు.