జాతీయ వార్తలు

ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ : జార్ఖండ్‌లోని లాహోర్‌దగాలో ఇద్దరు ఇద్దరు బాలికలపై 11 మంది అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సర్దార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు.. మరో వ్యక్తి కలిసి మోటార్ సైకిల్‌పై లాహోర్‌దగా నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. వీరి వాహనం మధ్యలో ఫెయిల్ అవడంతో.. సహాయం కోసం ఆ ఇద్దరు బాలికలు.. తమ స్నేహితుడికి ఫోన్ చేశారు. ఇదే అదునుగా భావించిన అతడు.. తన 11 మంది స్నేహితులను ఆ ప్రాంతానికి పంపించాడు.అక్కడికి చేరుకున్న 11 మంది బాలికలతో ఉన్న వ్యక్తిని చితకబాది.. మైనర్లను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 11 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.