రాష్ట్రీయం

వేగంగా రంగనాయకసాగర్ పనులు :హరీశ్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట : చిన్నకోడూరు మండలం చందూలాపూర్ దగ్గర రంగనాయకసాగర్ ప్రాజెక్టు పనులను మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ప్రాజెక్టు కట్ట నిర్మాణం, టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను మరింత వేగంగా కొనసాగించాలని ఇరిగేషన్‌శాఖ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు.