జాతీయ వార్తలు

అత్యాచారం చేసి బాలికకు నిప్పంటించాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశరాజధాని ప్రాంతంలో నోయిడా వద్ద సోమవారం అర్ధరాత్రి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడి ఆమెకు నిప్పంటించి పరారయ్యాడు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అర్ధరాత్రి వేళ బాలిక అరుపులు వినిపించగా, తల్లిదండ్రులు మేల్కొని మంటలను ఆర్పివేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. తరచూ వేధిస్తున్న స్థానిక యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు.