జాతీయ వార్తలు

దిల్లీలో రేప్ బాధితురాలి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన 22 ఏళ్ల యువతి ఇక్కడి హర్ష్‌విహార్ ప్రాంతంలో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరివేసుకుని మరణించినట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. ప్రేమిస్తున్నానని వెంటబడిన ప్రియుడే ఆమెను గత నెలలో ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలోనే ప్రియుడితో పాటు అతని స్నేహితులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేసి కోర్టు ఆదేశం మేరకు జైలుకు పంపారు. మానసిక కుంగుబాటుకు లోనైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.