క్రీడాభూమి

ఐసీసీ పదవికి రవిశాస్త్రి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఐసీసీలో మీడియా విభాగ అధికార ప్రతినిధి పదవికి భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ రవిశాస్త్రి రాజీనామా చేశారు. భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం ఆయనను ఇంటర్వ్యూ చేసిన బృందంలో గంగూలీ లేకపోవడాన్ని రవిశాస్త్రి తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాస్త్రి రాజీనామా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ ఆరేళ్ల నుంచి నేను ఆ పదవిలో కొనసాగుతున్నాను. రాజీనామా పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం’ అని రవిశాస్త్రి స్పష్టం చేశారు.