తెలంగాణ

పాక్ అంపైర్ అసద్ రవూఫ్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై:ఐసిసి అంపైర్ ప్యానల్ సభ్యుడు, పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అసద్ రవూఫ్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. భారత క్రికెట్ నియంత్రణ మండలికి సంబంధం ఉన్న ఏ మ్యాచ్‌లోనూ ఆయన అంపైరింగ్ చేయడానికి అనుమతించరు. ఐపిఎల్-2013లో బుకీలనుంచి ఖరీదైన బహుమతులు అందుకుని అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నియమించిన విచారణ కమిటీ ఆరోపణలు నిజమేనని తేల్చింది. దీంతో బీసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది. 59 ఏళ్ల రవూఫ్ వివాదాస్పద అంపైర్‌గా ముద్రపడిన సంగతి తెలిసిందే.