ఆంధ్రప్రదేశ్‌

భారీగా ఎర్రచందనం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి కోట సమీపంలో అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేసి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన తమిళ కూలీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.