ఆంధ్రప్రదేశ్‌

ఆయిల్ ట్యాంకర్‌లో ఎర్రచందనం : 8మంది అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఎర్రావారిపాలెం మండలం తూర్పుగుట్టపల్లె దగ్గర ఆయిల్‌ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు 8మందిని అరెస్ట్ చేశారు. ఈ దుంగలు రూ. 32లక్షల విలువ చేస్తాయని పోలీసులు చెబుతున్నారు.