ఆంధ్రప్రదేశ్‌

రేపల్లె సబ్‌జైల్లో గుండెపోటుతో ఖైదీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెపల్లె: రెపల్లె సబ్‌జైల్లో గుండెపోటుతో ఓ ముద్దాయి మృతిచెందాడు. ఓ హత్యకేసులో నిందితుడైన బసవశంకర్ అనే ఇతను గుండెపోటుతో చనిపోయాడని జైలు సిబ్బంది వెల్లడించారు.