తెలంగాణ

ఎన్నారై రమ్యకృష్ణ అత్తమామల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నెలరోజుల క్రితం ఆస్ట్రేలియాలో ఎన్‌ఆర్‌ఐ రమ్యకృష్ణ అనుమానాస్పద మృతి ఘటనకు సంబంధించి కూకట్‌పల్లి పోలీసులు ఆమె అత్తమామలను అరెస్టు చేశారు. అదనపుకట్నం కోసం భర్త, అత్తమామలు పెడుతున్న వేధింపుల వల్లే తమ కుమార్తె మరణించిందని రమ్యకృష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వరంగల్‌లో ఉంటున్న అత్తమామలు సుగుణ, సుబ్రమణ్యంలను అరెస్టు చేశారు. అదనపు కట్నం కోసం వీరు వేధించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆస్ట్రేలియాలో ఉంటున్న రమ్య భర్త హేమంత్‌ను కూడా ఇక్కడికి రప్పించి కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.