జాతీయ వార్తలు

రామ్‌కుమార్‌కు 15 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసులో పోలీసులు అరెస్టు చేసిన రామ్‌కుమార్‌కు ఇక్కడి ఎగ్మూర్ కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించిన రామ్‌కుమార్ ప్రస్తుతం రాయ్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రిలో ఆయన నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తన ప్రేమను తిరస్కరించడమే గాక, తాను అందవికారంగా ఉన్నానని స్వాతి అసహ్యించుకునేదని, అందుకే ఆమెను అంతం చేశానని నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు.