జాతీయ వార్తలు

గుజరాత్ కుటుంబం అమెరికాలో దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిఫోర్నియా: గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం కాలిఫోర్నియాలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన తోటపల్లి సందీప్(41), భార్య సౌమ్య(38), పిల్లలు సాచి(9) సిద్ధాంత్‌లతో కలిసి దక్షిణ కాలిఫోర్నియాలోని సాన్‌జోన్‌కు రోడ్డు మార్గంలో కారులో వెళుతుండగా.. ప్రమాదవశాత్తు కారు నదిలో పడిపోయింది. పిల్లల మృతదేహాలు కారులో చిక్కుకుని పోయి ఉన్నాయి. భార్య సౌమ్య మృతదేహం వారం రోజుల క్రితం బయటపడింది. ప్రమాదానికి గురైన కారు, మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తుండగా చివరకు బయటపడింది. గుజరాత్‌కు చెందిన సందీప్ 15 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు.