తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్: మేడ్చల్ జిల్లా దూలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు సాగర్, రోహిత్, భూమేష్‌లుగా గుర్తించారు. కూలీలుగా పనిచేసే వీరు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రాత్రి ప్రమాదానికి గురయ్యారు. ఉదయం వీరిని గుర్తించారు.