తెలంగాణ

రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్: జిల్లాలోని ధరూర్ మండలం ఎబ్బనూరు గేట్ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ప్రయాణీకులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కమలమ్మ (40), శారద (32), అర్చన (11) మృతిచెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది.