ఆంధ్రప్రదేశ్‌

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐరన్ లోడ్‌తో చెన్నై నుంచి విశాఖపట్నం వెళుతున్న లారీని గుంటూరు వెళుతున్న పార్శిల్ ఆటో ఢీకొన్నది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న భువనచంద్ర, సతీశ్ మృతిచెందారు. వీరు గుంటూరుకు చెందినవారు.