జాతీయ వార్తలు

మహారాష్టల్రో రోడ్డుప్రమాదం:తొమ్మిది మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. పుణె - సోలాపూర్ హైవేపై శుక్రవారం రాత్రి కారు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.