ఆంధ్రప్రదేశ్‌

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. నగరి సమీపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమల నుంచి తిరిగివస్తున్న కారు, ఓ ప్రయివేటు బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులంతా తమిళనాడులోని అయ్యప్పతంగల్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.