ఆంధ్రప్రదేశ్
లగడపాటి ఎత్తుల్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టారు:రోజా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 December 2018
గుంటూరు: లగడపాటి సర్వే పేరుతో తెలంగాణలో చంద్రబాబుకు మేలు చేయాలనే చేసిన కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని వైకాపా ఎంపీ రోజా అన్నారు. ఆమె గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో గెలవలేని చంద్రబాబు దేశాన్ని ఎలా ఉద్ధరిస్తారని అన్నారు. నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు వాడుకుంటున్నారని అన్నారు.