ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే:రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి:ప్రతిపక్ష నేత చంద్రబాబు మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆయన సీఎంగా ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు జంతువు కంటే దారుణంగా తనను మార్షల్స్‌ ఈడ్చుకెళ్లారని ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. ఇవాళ అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకోవడంపై అసెంబ్లీలో రోజా మాట్లాడారు.. అసెంబ్లీలో మా పట్ల ఎలా ప్రవర్తించారో ప్రజలకు తెలుసు. మొదటిసారి గెలిచిన నాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. కాల్‌మనీపై మాట్లాడినందుకు నింబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేయటమే కాదు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా లోనికి రానివ్వలేదని రోజా వ్యాఖ్యానించారు.